பொருள் : చెమటలో మునుగుట
எடுத்துக்காட்டு :
కొద్దిమందికి అరచేతులు లేదా పాదాలు చెమటలుపడుతూ చెమర్చుతుంటాయి.
ஒத்த சொற்கள் : చెమటలుపట్టు, తడియగు, తేమగిల్లు, తేమయొక్కు, నెమ్ముకొను
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : బాధతో కళ్ళనుండి నీళ్ళు రావడం
எடுத்துக்காட்டு :
అతని రామ కథ వినగానే నా కళ్ళు చెమర్చాయి
ஒத்த சொற்கள் : కంటతడిపెట్టు, కన్నీరుకార్చు, కన్నీరొలుకు, కన్నీళ్ళుపెట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :