பொருள் : స్థిరముగా లేని
எடுத்துக்காட்டு :
రాత్రిలో ఆకాశంలో నక్షత్రాలు చెల్లాచెదురుగా వుండటం మీరు స్పష్టంగా చూడవచ్చు.
ஒத்த சொற்கள் : క్రమంలేకుండా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of moving away in different direction from a common point.
An angle is formed by the divergence of two straight lines.பொருள் : చాలా మంది ఒకేసారిగా ఇటుఅటు లేక ఒకేవైపుగా పరిగెత్తే క్రియ
எடுத்துக்காட்டு :
బాంబు పేలుడు వదంతి వ్యాపించగానే బజారులో అందరు చెల్లాచెదురయ్యారు.
ஒத்த சொற்கள் : కకావికలు, చిందరవందర, పటాపంచలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A headlong rush of people on a common impulse.
When he shouted `fire' there was a stampede to the exits.