பொருள் : ఒక పని చేయడానికి ముందు సందేహం, అనౌచిత్యత, అసమర్థతల గురించి ఆలోచించి కొంతసమయం ఆగడం
எடுத்துக்காட்டு :
కొన్ని ప్రశ్నలకు జవాబులను ఇచ్చే సమయంలో అతడు సంకోచించేవాడు.
ஒத்த சொற்கள் : గ్రుక్కిళ్లుమింగు, బిడియపడు, వెనకాడు, సంకోచించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదైన మాట లేదా ఘటన వలన మనసులో కలిగే వణుకు.
எடுத்துக்காட்டு :
ఊరిలోకి క్రూరమైన సింహము వచ్చినదని వార్త వినగానే ప్రజలందరూ భయపడ్డారు.
ஒத்த சொற்கள் : అదురు, గజగజలాడు, దడియు, దద్దరిల్లు, బెదురు, భయపడు, భీతిల్లు, హడలిపోవు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी बात या घटना आदि से डरना या घबड़ा जाना।
गाँव में नरभक्षी शेर के आने की ख़बर सुनकर सभी लोग आतंकित हो गए हैं।Be overcome by a sudden fear.
The students panicked when told that final exams were less than a week away.பொருள் : ఏదేని పని చేయునప్పుడు మనస్సులో కలిగే అడ్డంకి.
எடுத்துக்காட்டு :
దీపాకు ఈ కానుక ఇవ్వడానికి నాకు సంకోచంగా ఉంది.
ஒத்த சொற்கள் : అనుమానం, శంకించుట, సంకోచం, సందేహించుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :