பொருள் : -విశాల విశ్వంలో ఒక భాగం, జీవులు నివసించే ప్రదేశం.
எடுத்துக்காட்டு :
కీటకాలకు ఒక ప్రత్యేక ప్రపంచం ఉంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A part of the earth that can be considered separately.
The outdoor world.பொருள் : నీరు లేకుండా ఉండే ప్రదేశం
எடுத்துக்காட்டு :
భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి
ஒத்த சொற்கள் : అవని, ఇల, ఉర్వి, జగత్తు, ధర, ధరణి, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పుడమి, పృథ్వి, భరణి, భువనం, భువి, భూతధారిణి, భూమి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుధ, వసుమతి, విపుల, విశ్వంభర, సురభి, హరిప్రియ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The solid part of the earth's surface.
The plane turned away from the sea and moved back over land.பொருள் : ఒకరికన్నా ఎక్కువ మంది సమూహం
எடுத்துக்காட்டு :
ప్రజల హితంకోరి పనిచేయాలి
ஒத்த சொற்கள் : జనం, జనాభా, జనులు, ప్రజలు, లోకులు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The common people generally.
Separate the warriors from the mass.