பொருள் : ఒక రకమైన రెండు చక్రాల బండి దానికి గుర్రం కట్టబడి ఉంది
எடுத்துக்காட்டு :
మేమందరం జట్కాబండిపై ఎక్కి గ్రామం వైపు ప్రయాణం మొదలుపెట్టాం.
ஒத்த சொற்கள் : గుర్రపు బండి, జట్కాబండి, టాంగా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : గుర్రాన్ని కట్టి తోలే ఒక రకమైన బండి
எடுத்துக்காட்டு :
గ్రామంలోకి వెళ్ళడానికి మేము ఒక గుర్రపు బండిలో ప్రయాణం చేస్తున్నాము
ஒத்த சொற்கள் : గుర్రంబండి, గుర్రపుబండి, బగ్గీ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :