உறுப்பினராவதற்கு
பக்க முகவரியை கிளிப்போர்டில் நகலெடுக்கவும்.
பொருள் : ఒక మనిషి దుఖః, భాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది
எடுத்துக்காட்டு : దయ ఒక సాత్విక భావన.
ஒத்த சொற்கள் : అనుగ్రహం, ఆదరణ, కనికరం, కరుణ, కారుణ్యం, కార్పణ్యం, కృప, జాలి, దయ, దాక్షిణ్యం, నెనరు, సాకతం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी English
वह मनोवेग जो दूसरे का दुख देखकर उत्पन्न होता है।
A deep awareness of and sympathy for another's suffering.
பொருள் : సమాజంలో నివసించేవారు.
எடுத்துக்காட்டு : హర్షవర్ధుని పరిపాలనా కాలంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు.
ஒத்த சொற்கள் : జనం, జనాభా, జనులు, ప్రజలు, లోకులు
किसी राजा के अधीन या उसके राज्य में रहने वाले लोग।
A person who owes allegiance to that nation.
நிறுவு