பொருள் : నేరం చేసినపుడు శిక్షగా డబ్బు కట్టించడం
எடுத்துக்காட்டு :
వేరే వాళ్ళ పొలంలో పశువులను మేపడం వలన అతనికి జరిమానా విధించారు.
ஒத்த சொற்கள் : అపరాధరుసుము
பொருள் : వస్తువు లేని కారణంగా దాని బదులు చెల్లించే డబ్బు
எடுத்துக்காட்டு :
గ్రంధాలయంలోని పుస్తకం సమయానికి తిరిగి ఇవ్వని కారణంగా పుస్తకాధ్యక్షుడు యాభై రూపాయలు జరిమానా విధించారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Bear (a cost or penalty), in recompense for some action.
You'll pay for this!.