பொருள் : ఎవరినైన పక్కకు వెళ్ళునట్లు చేయుట
எடுத்துக்காட்டு :
వృద్ధాప్యంలో ఉన్న నాన్న మంచాన్ని కొడుకు ఎండలోకి జరిపాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చలింపచేయుట.
எடுத்துக்காட்டு :
అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.
ஒத்த சொற்கள் : కదిలించు, నడిపించు, నడుపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
गति में लाना या गतिशील करना।
उसने बंद पड़े यंत्र को चलाया।பொருள் : కార్యరూపకంగా చేయడం
எடுத்துக்காட்டு :
మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.
ஒத்த சொற்கள் : నిర్వర్తించు, నిర్వహించు, నెరవేర్చు, సాగించు, స్పశించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कार्य रूप में परिणत करना।
हमें विकास कार्यक्रमों को निष्ठापूर्वक कार्यान्वित करना होगा।