பொருள் : పిండి లేదా ధాన్యాలలోని మలినాలను తీసివేయడానికి జల్లెడలో వేసి చేసే క్రియ
எடுத்துக்காட்டு :
పిండి పిసకడానికి ముందు దానిని బాగా జల్లిపట్టుఅమ్మమ్మ గోధుమలను జల్లెడపడుతున్నది
ஒத்த சொற்கள் : జల్లెడపట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : జల్లెడలో వేసి ధాన్యాన్ని శుభ్రపరచే క్రియ
எடுத்துக்காட்டு :
గోదుమలను ఆడించడానికిపిండించడానికి ముందు జల్లించాలి
ஒத்த சொற்கள் : జల్లెడబట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ద్రవ పదార్థాలలోని మలినాలను తీసే పని
எடுத்துக்காட்டு :
తాగే నీటిలో పటికను వేసి వడగడుతున్నారు
ஒத்த சொற்கள் : వడకట్టు, వడపోయు, వడబెట్టు, వడబోయు, వడియగట్టు, వడియబోయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
पानी या अन्य किसी तरल पदार्थ को स्थिर करना जिससे उसमें घुली हुई मैल नीचे बैठ जाय।
पीने के पानी को फिटकरी डालकर निथारते हैं।Cause to become clear by forming a sediment (of liquids).
settle