பொருள் : కొత్త నియమాలను లేక చట్టాలను విడుదల చేయుట.
எடுத்துக்காட்டு :
ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో ధూమపానము చేయరాదని ఆజ్ఞ జారీచేసెను.
ஒத்த சொற்கள் : అమలుచేయు, ఆజ్ఞకావడము, వెల్లడించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
नए नियम या क़ानून को प्रचलित करना।
सरकार ने सार्वजनिक स्थानों पर धूम्रपान न करने का नियम लागू किया।பொருள் : ప్రభుత్వం యొక్క సిఫారసులను తెలియజేయడం.
எடுத்துக்காட்டு :
ప్రభుత్వం కొత్త తపాలా బిళ్లను జారీ చేసింది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जारी करना या उपलब्ध कराना।
सरकार ने नया डाक टिकट निकाला है।