பொருள் : ఒక రకమైన రెండు చక్రాల బండి దానికి గుర్రం కట్టబడి ఉంది
எடுத்துக்காட்டு :
మేమందరం జట్కాబండిపై ఎక్కి గ్రామం వైపు ప్రయాణం మొదలుపెట్టాం.
ஒத்த சொற்கள் : గుర్రపు బండి, జట్కా, జట్కాబండి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక రకమైన గుర్రపు బండి
எடுத்துக்காட்டு :
మేము గుర్రపుబండి ఎక్కి పట్టణ విహారం చేయడానికి బయలుదేరాము.
ஒத்த சொற்கள் : గుర్రపుబండి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక రకమైన నాలుగు చక్రాలు కలిగిన గుర్రపు బండి
எடுத்துக்காட்டு :
మేము సముద్రపు ఒడ్డున జట్కాబండి మీద సవారీ చేశాడు.
ஒத்த சொற்கள் : గుర్రపుబండి, జట్కాబండి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :