பொருள் : తంతి మొదలగువాని ద్వారా దూర దూరాలకు సందేశాలను పంపే లేక పొందే వ్యవస్థ
எடுத்துக்காட்டு :
టెలిఫోన్ ద్వారా సమాచారం కొన్ని సెకండ్లలో పంపవచ్చు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
(often plural) systems used in transmitting messages over a distance electronically.
telecom, telecommunicationபொருள் : ఒకరితో ఒకరు మాట్లాడుటకు ఉపయోగపడే యంత్రము
எடுத்துக்காட்டு :
టెలిఫోన్ నేడు అవసరమైన సాధనము.
ஒத்த சொற்கள் : దూరశ్రవణము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Electronic equipment that converts sound into electrical signals that can be transmitted over distances and then converts received signals back into sounds.
I talked to him on the telephone.பொருள் : ఒక చోట నుండి మాట్లాడే మాట ఏ ప్రదేశంలోనైన వినటానికి ఒపయోగపడే పరికరం
எடுத்துக்காட்டு :
టెలిఫోన్ వల్ల ఈరోజుల్లో పని చాలా సులువౌతుంది.
ஒத்த சொற்கள் : చరవాణి, ఫోన్, మాటలపెట్టె
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :