பொருள் : శత్రుదేశం పైన ఆయుధాలతో దాడి చేసే పోరాటం
எடுத்துக்காட்டு :
మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల వరకు జరిగింది.
ஒத்த சொற்கள் : కదనం, కయ్యం, కలహం, కొట్లాట, గ్రుద్దులాట, త్రోపు, దందడి, యుద్ధం, యోధనం, రణం, సంగరం, సంగ్రామం, సమరం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
शत्रुतावश दो दलों के बीच हथियारों से की जाने वाली लड़ाई।
महाभारत का युद्ध अठारह दिनों तक चला था।பொருள் : వివాదంతో కూడిన అవస్థ
எடுத்துக்காட்டு :
అతను చట్టము యొక్క పేచీకి లాభం పొందాడు.
ஒத்த சொற்கள் : పేచీ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The quality of being intricate and compounded.
He enjoyed the complexity of modern computers.