உறுப்பினராவதற்கு
பக்க முகவரியை கிளிப்போர்டில் நகலெடுக்கவும்.
பொருள் : తపస్సు చేసే స్త్రీ
எடுத்துக்காட்டு : తపస్విని మనసులోని భావల అంతరంగం పరిపూర్ణమైనది.
ஒத்த சொற்கள் : తపస్విని, యోగిని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी
तपस्या करने वाली स्त्री।
பொருள் : సంసార మోహాన్ని వదలి ధార్మిక జీవితాన్ని ఆశించేవాడు.
எடுத்துக்காட்டு : సాధువు జీవితం పరోపకారానికి కూడా వ్యతిరేకంగా ఉంటుంది.
ஒத்த சொற்கள் : తాపసుడు, మహాత్ముడు, ముని, మౌని, సదాత్ముడు, సన్మార్గి, సాధువు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी English
सांसारिकता से अलग रहकर धार्मिक जीवन बिताने वाला पुरुष।
(Hinduism) an ascetic holy man.
பொருள் : జపమును చేసేవాడు
எடுத்துக்காட்டு : తపస్వియైన మహాత్ముడు కళ్ళను మూసుకొని మనస్సులో ఏదో మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు
ஒத்த சொற்கள் : జపము చేయువాడు, తపస్సు చేసేవాడు, ముని
जपनेवाला या जप करनेवाला।
நிறுவு