பொருள் : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
எடுத்துக்காட்டு :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
ஒத்த சொற்கள் : గెంటించు, తీసివేయు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దూరంగా వెళ్ళిపోయేటట్లు చేయడం
எடுத்துக்காட்டு :
ఆ ప్రజలు కొత్త నౌకర్లకు స్థానమివ్వలేదు, వారు వచ్చినా పారిపోయేటట్లు చేశారు
ஒத்த சொற்கள் : పారిపోజేయు, వదిలించు, విడిచిపెట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :