பொருள் : స్కూల్ లో ప్రతి సంవత్సరం మారేది
எடுத்துக்காட்டு :
స్యామా విశ్వవిద్యాలయంలో నేనుకాడా తరగతిలో వున్నాను.
ஒத்த சொற்கள் : క్లాస్
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పరిపాలనా సౌలభ్యము కొరకు కార్యాలయమును వేరుచేయుట.
எடுத்துக்காட்டு :
తమరు విశ్వవిద్యాలయములో ఏ విభాగములో పని చేస్తున్నారు.
ஒத்த சொற்கள் : భాగము, విభాగము, శాఖ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A specialized division of a large organization.
You'll find it in the hardware department.பொருள் : పాఠశాల యొక్క ఒక వర్గము ఇందులో ఆయా వర్గానికి సంబంధించిన పిల్లలు కూర్చుంటారు.
எடுத்துக்காட்டு :
మా పాఠశాలలో రెండు కొత్త తరగతులు నిర్మిస్తున్నారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
पाठशाला का वह कमरा जहाँ एक ही वर्ग के सभी बच्चे बैठकर पढ़ते हैं।
हमारे विद्यालय में दो नयी कक्षाएँ बन रही हैं।பொருள் : చదువులో విద్యార్హతను గురించి తెలిపేది
எடுத்துக்காட்டு :
నువ్వు ఏ తరగతి చదువుతున్నావు.
ஒத்த சொற்கள் : క్లాస్
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక నియమిత కాలము ఇందులో ఒక పని ఒకసారి ప్రారంభమై ఒక సమయంవరకు నడుస్తూ ఉంటుంది
எடுத்துக்காட்டு :
పాఠశాలపు తరగతి సమాప్తం కానుంది
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :