பொருள் : తలదించుకునేట్లు చేయటం లేదా అవమానం కల్గించడం.
எடுத்துக்காட்டு :
దుష్టుడు తన చెడ్డపనుల వల్ల తన తల్లిదండ్రుల గౌరవాన్ని మంటగలిపాడు
ஒத்த சொற்கள் : అపకీర్తితెచ్చు, అపఖ్యాతితెచ్చు, అప్రతిష్టతెచ్చు, కలంకము తెచ్చు, చెడ్డపేరు తెచ్చు, మంటగలుపు, మట్టిలో కలుపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कलंकित या बदनाम करके नष्ट करना।
दुष्ट व्यक्ति अपनी दुष्टता से अपने माता-पिता का नाम डुबा देता है।