பொருள் : కల్లు, సారాయి మద్యము మొదలైన మత్తు పదార్ధాలను తీసుకోవడం
எடுத்துக்காட்டு :
పండుగ రోజు కూడా అతడు తాగుతున్నాడు
ஒத்த சொற்கள் : పానము చేయు, సేవించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట
எடுத்துக்காட்டு :
ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది
ஒத்த சொற்கள் : గ్రహించు, తీసుకొను, స్వీకరించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పానీయాలను స్వీకరించడం
எடுத்துக்காட்டு :
అతను పాలు త్రాగుతున్నాడు.
ஒத்த சொற்கள் : త్రాగు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : తాగడానికి ఇవ్వడం
எடுத்துக்காட்டு :
నా భర్త చలివేంద్రం లోని నీళ్ళు తాగుతున్నాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :