பொருள் : అరుస్తూవుండటం
எடுத்துக்காட்டு :
సకీల అతని భర్తను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : తిరస్కార భావాన్ని కోపంతో తెలియజేయడం
எடுத்துக்காட்டு :
శ్యామ్ దగ్గర డబ్బు అడిగాడని బాపూజి అతన్ని చివాట్లు పెట్టాడు
ஒத்த சொற்கள் : చివాట్లుపెట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
अवज्ञा या तिरस्कारपूर्वक बिगड़कर कड़ी बात कहना।
श्याम के पैसा माँगने पर बाबूजी ने उसे झिड़क दिया।பொருள் : ఒక వ్యక్తి యొక్క చెడును చెప్పుట.
எடுத்துக்காட்டு :
అతడు ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తాడు.
ஒத்த சொற்கள் : అధిక్షేపించు, ఆక్షేపించు, ఎత్తిపొడుచు, దూషించు, నిందించు, వంకలు దిద్దు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी की बुराई या दोष बतलाना।
वह हमेशा दूसरों की बुराई करती है।