பொருள் : కదలకుండా కూర్చోవటం వల్ల కాళ్ళు లేదా చేతుల రక్త ప్రవాహం ఆగి స్పర్శ లేకపోయే క్రియ
எடுத்துக்காட்டு :
అతను వైద్యుడి దగ్గరకు తిమ్మిర్ల చికిత్స చేయించుకోవడానికి వెళ్లాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కాళ్ళలోని కండారాలు సంకోచం వల్ల వచ్చే వ్యాధి
எடுத்துக்காட்டு :
తిమ్మిరివాయువు కారణంగా అతడు సరిగ్గా నడవలేకుండా పోతున్నాడు.
ஒத்த சொற்கள் : తిమ్మిరివాయువు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :