பொருள் : ఏదేనీ స్దానంలో తిరుగాడుట.
எடுத்துக்காட்டு :
మేము గోవా మొత్తం తిరుగాము.
ஒத்த சொற்கள் : పర్యటించుట, భ్రమణం చేయుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी स्थान पर घूमना-फिरना।
हमने गोवा भी घूमा है।பொருள் : ఒక వస్తువు స్దానమార్పు లేకుండా తమకక్ష్యలో తిరుగుట.
எடுத்துக்காட்டு :
భూమి తమ చుట్టూ తాను తిరుగుతూవుంది అతని బండి ఇరుసు విరిగి భూమిపై నలువైపుల త్రిప్పాడు.
ஒத்த சொற்கள் : భ్రమణముచేయుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी वस्तु का बिना स्थान बदले या अपनी ही धुरी पर चक्कर खाना।
पृथ्वी अपनी धुरी पर घूमती है।Revolve quickly and repeatedly around one's own axis.
The dervishes whirl around and around without getting dizzy.பொருள் : వ్యాయామం, చల్లని గాలిని ఆశ్వాదించుటకు తిరుగుట.
எடுத்துக்காட்டு :
అతను వనంలోకాలినడక నడుస్తూ పూల అందాన్ని చూస్తున్నాడు.
ஒத்த சொற்கள் : కాలినడక, తిరుగాడుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जी बहलाने या व्यायाम, वायु सेवन, स्वास्थ्य सुधार आदि के लिए चलना-फिरना।
वह बाग में टहल रहा है।பொருள் : ఏదేని వస్తువును అమ్ముటకు ఊరూరు, వీధి వీధి వెళ్ళే క్రియ.
எடுத்துக்காட்டு :
ప్రతి రెండవరోజు కూరగాయలు అమ్మేవాడు చక్కర్లు కొడుతూ ఉంటాడు.
ஒத்த சொற்கள் : చక్కర్లు కొట్టుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी वस्तु को बेचने के लिए उसे लादकर गाँव-गाँव, गली-गली घूमने की क्रिया।
हर दूसरे दिन सब्जी बेचने वाला फेरी लगाता है।