பொருள் : పనిలో పెట్టుకోక పోవడం
எடுத்துக்காட்டு :
యజమాని పది మంది కూలివాళ్ళను తీసేశాడు
பொருள் : అసలు స్థానంలో ఉంచకపోవడం
எடுத்துக்காட்டு :
అతడు మోహన్ చెయ్యి ఒకదానిని తీసేశాడు
ஒத்த சொற்கள் : తొలగింపజేయు, తొలచివేయు, లేకుండాచేయు, వేరుచేయి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :