பொருள் : రెండు వస్తువుల మద్య స్థలం
எடுத்துக்காட்டு :
ఇంటి నుండి కార్యాలయానికి గల దూరం ఒక కిలోమీటర్
ஒத்த சொற்கள் : దూరము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మాటలో, పనిలో, ఆలోచనలలో ఏకాభిప్రాయం లేని భావన
எடுத்துக்காட்டு :
సభ్యులలో భేదం కారణంగా ఈ అధ్యాయం సగంలో ఆగిపోయింది.
ஒத்த சொற்கள் : అసమ్మతి, భేదం, విమతత, వైమత్యం, వ్యత్యాసం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी बात, कार्य आदि पर सहमत न होने की क्रिया या भाव।
सदस्यों की असहमति के कारण यह प्रकरण अधर में लटका हुआ है।The speech act of disagreeing or arguing or disputing.
disagreementபொருள் : సమానము కాని స్థితి లేక భావము
எடுத்துக்காட்டு :
ఈ రెండు వస్తువులలో చాలా తేడా ఉంది.
ஒத்த சொற்கள் : అసమానత, భిన్నత, భిన్నత్వము, భేదము, విభిన్నత
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The quality of being unlike or dissimilar.
There are many differences between jazz and rock.