பொருள் : పువ్వుల రేకు విచ్చుకోవడం
எடுத்துக்காட்டு :
సూర్యుని వెలుగు పడిన వెంటనే మొగ్గలుగా వున్న పూలు వికశించాయి.
ஒத்த சொற்கள் : కుసుమించు, పూయు, మదాళించు, మొగ్గవిచ్చు, వికశించు, విచ్చు, విరబూయు, విరియబారు, విరియు, విరులెత్తు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कली का फूल के रूप में बदलना।
सूर्य का प्रकाश मिलते ही अनेक कलियाँ खिल गईं।