பொருள் : విసుగుతో అటు ఇటు కదలడం
எடுத்துக்காட்டு :
కొంతసేపటినుండి అమ్మ ఒడిలో నిద్రపోతున్నప్పటికీ బిడ్డ వ్యాకులపడుతున్నాడు.
ஒத்த சொற்கள் : వ్యాకులపడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పదాలను సరిగ్గా ఉచ్చరించలేకపోవడం వలన మాటలను ఆగి ఆగి పలకడం.
எடுத்துக்காட்டு :
మితేశ్ కొంచెం నత్తిగా మాట్లాడుతాడు.
ஒத்த சொற்கள் : తొస్సపోవు, నత్తిగా పలుకు, నత్తిగా మాట్లాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :