பொருள் : మరలా మరలా అడగడం
எடுத்துக்காட்டு :
న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.
ஒத்த சொற்கள் : అడుగు, గుచ్చిగుచ్చిఅడుగు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Pose a series of questions to.
The suspect was questioned by the police.பொருள் : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం
எடுத்துக்காட்டு :
కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది
ஒத்த சொற்கள் : గోకు, చెదరగొట్టు, వెదజల్లు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మట్టిని తీసి బయట వేసే క్రియ
எடுத்துக்காட்டு :
రైతు తన పొలంలో బావిని త్రవ్వుతున్నాడు.
ஒத்த சொற்கள் : పెళ్ళగించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక గుంతని లేదా ఒక బావిని లోతుగా చేయడానికి అందులో మట్టిని పైకి తీసే పద్ధతి.
எடுத்துக்காட்டு :
మా ఊరిలో చాలా బావులు త్రవ్వినారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :