பொருள் : నోటిలోని అన్నింటికంటే పెద్దగా వుండేవి నవ్వితే ముందు కనిపించేవి
எடுத்துக்காட்டு :
దుర్ఘటనలో తన పెద్ద పళ్ళు ఊడిపోయాయి.
ஒத்த சொற்கள் : పెద్దదంతాలు, పెద్దపళ్ళు, ముందరివెళ్ళు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చిన్న పిల్లలకు వచ్చే కొత్త లేదా చిన్న దంతాలు
எடுத்துக்காட்டு :
కింద పడడం వల్ల చిన్నబాలుడి రెండు దంతాలు విరిగిపోయాయి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
One of the first temporary teeth of a young mammal (one of 20 in children).
baby tooth, deciduous tooth, milk tooth, primary tooth