பொருள் : ఏదైన అంశం లేదా వస్తువు చాలా దగ్గర-దగ్గరగా ఉండేస్థితి.
எடுத்துக்காட்டு :
నల్లమల అడవులు దట్టమైన చెట్లతో కూడినది.
ஒத்த சொற்கள் : కమ్ముకొనిన, గుచ్ఛముగల, గుబురైన, పొదగల
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దగ్గర-దగ్గరగా ఉన్న.
எடுத்துக்காட்டு :
అతను దట్టమైన బస్తీలో వుంటున్నాడు.
ஒத்த சொற்கள் : అత్యధికమైన, ఒత్తుగా వున్న
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :