உறுப்பினராவதற்கு
பக்க முகவரியை கிளிப்போர்டில் நகலெடுக்கவும்.
பொருள் : లక్ష్య స్థానాన్ని చేరుటకు ఈ భూభాగంపై నుండి వెళతారు.
எடுத்துக்காட்டு : ఈ మార్గము మా ఇంటి దాకా వెళుతుంది.
ஒத்த சொற்கள் : త్రోవ, పథము, మార్గము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी English
गंतव्य स्थान तक पहुँचने के लिए बीच में पड़ने वाला वह भू-भाग जिस पर होकर चलना पड़ता है।
An open way (generally public) for travel or transportation.
பொருள் : వచ్చీ పోయే వెడల్పాటి పక్కా దారి
எடுத்துக்காட்டு : ఈ దారి నేరుగా ఢిల్లీ వెళుతుంది.
ஒத்த சொற்கள் : త్రోవ, బాట, మార్గం, రహదారి, రోడ్డు
आने-जाने का चौड़ा पक्का रास्ता।
A road (especially that part of a road) over which vehicles travel.
பொருள் : ఏదైనా పద్దతిలో నడవడం
எடுத்துக்காட்டு : భోజనం నోరు మార్గంతో కడుపులోకి వెళ్లుతుంది
ஒத்த சொற்கள் : తోవ, మార్గం
वे साधन, प्रकार आदि जिनका अवलंबन कोई काम ठीक या पूरा करने के लिए किया जाता हो।
A way especially designed for a particular use.
பொருள் : వచ్చుటకు మరియు పోవుటకు వీలైనది.
எடுத்துக்காட்டு : ఇది ప్రవేశద్వారము, ఇక్కడి నుండి రండి.
ஒத்த சொற்கள் : ద్వారము, ప్రవేశము
जो प्रवेश के योग्य हो, या जिसमें प्रवेश किया जा सके।
Deserving to be allowed to enter.
நிறுவு