பொருள் : అగ్నిపై వస్తువులను వండి తయారు చేయడం
எடுத்துக்காட்டு :
మీరు ఐదు నిమిషాలు ఆగండి నేను ఇప్పుడే కొన్ని పూరీలు దించుతాను
ஒத்த சொற்கள் : దించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పైన వున్న వస్తువులను కింద పెట్టడం.
எடுத்துக்காட்டு :
మోహన్ ట్రక్కు నుండి సామాన్లు దింపుతున్నాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Move something or somebody to a lower position.
Take down the vase from the shelf.