பொருள் : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
எடுத்துக்காட்டு :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
ஒத்த சொற்கள் : కుప్పిగంతులువేయు, గంతులేయు, గెంతు, దుముకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నీళ్ళలోకి ఎత్తు నుండి పడటం
எடுத்துக்காட்டு :
దొంగలు పోలీసుల నుండి తప్పించుకోవడానికి నదిలో దూకారు.
ஒத்த சொற்கள் : మునుగు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
उछलकर कहीं पहुँचना।
चोर पुलिस से बचने के लिए नदी में कूद गया।பொருள் : గెంతడం
எடுத்துக்காட்டு :
అశ్వాశాలలో బంధించి ఉన్న గుర్రందూకింది
ஒத்த சொற்கள் : దుముకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.
எடுத்துக்காட்டு :
పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.
ஒத்த சொற்கள் : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, గంతులేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
எடுத்துக்காட்டு :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
ஒத்த சொற்கள் : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు