பொருள் : మధ్యలో వచ్చి కల్పించుకోవడం
எடுத்துக்காட்டு :
ఇది మాకు సంబంధించింది, నువ్వు మధ్యలోదూరద్దు,
ஒத்த சொற்கள் : జోక్యం చేసుకొను
பொருள் : లోనికి వెళ్ళుట.
எடுத்துக்காட்டு :
పాము రంధ్రంలోనికి ప్రవేశించింది.
ஒத்த சொற்கள் : చొచ్చు, చొరబడు, పోవు, ప్రవేశించు
பொருள் : లోనికి వెళ్ళుట.
எடுத்துக்காட்டு :
అతడు చదువుకొనేందుకు తరగతి గదిలోకి ప్రవేశించాడు.
ஒத்த சொற்கள் : చొచ్చు, చొరబడు, ప్రవేశించు, లోపలికివచ్చు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी निश्चित सीमा, स्थान आदि के अंदर जाना या उसके भीतर आना।
उसने पढ़ने के लिए अध्ययन कक्ष में प्रवेश किया।