பொருள் : దేవత యొక్క పుత్రిక
எடுத்துக்காட்டு :
పురాణాలను అనుసరించి దేవకన్యలు రూపవతిగా ఉంటారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
An imaginary being of myth or fable.
mythical beingபொருள் : చాలా అందమైన స్త్రీ.
எடுத்துக்காட்டு :
భారతదేశములో ఐశ్వర్యరాయ్ లాంటి అప్సరసలకు తక్కువలేదు.
ஒத்த சொற்கள் : అందగత్తే, అందాల రాశి, అప్సరస, పరమసుందరి, సొగసరి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఇంద్రుని సభలో నాట్యం చేసే వారు
எடுத்துக்காட்டு :
అప్సరసలు స్వర్గంలో నివసిస్తారు.
ஒத்த சொற்கள் : అప్సరస, దేవగణిక, స్వర్గవధువు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
(Islam) one of the dark-eyed virgins of perfect beauty believed to live with the blessed in Paradise.
houriபொருள் : సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు
எடுத்துக்காட்டு :
సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది.
ஒத்த சொற்கள் : దేవత, దేవపత్ని, దేవాంగన, దేవి, దేవేరి, నాకవనిత, నాకిని, సురనారి, సురసుందరి, సురాంగన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A female deity.
goddess