பொருள் : బట్టలలోని మురికిని వదిలించేపని ఇతరులతో చేయించడం
எடுத்துக்காட்டு :
ముసలావిడ పనిమనిషితో దుప్పట్లు జాడింపచేస్తోంది
ஒத்த சொற்கள் : ఉతికించు, ఉత్తాడించు, జాడింపజేయు, నీళ్లలోతీయించు, పిండించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :