பொருள் : పొందలేకపోవడం.
எடுத்துக்காட்டு :
అతనికి సమయానికి ధనం లభించకపోవడం వల్ల వస్తువులను కొనుగోలు చేయలేక పోయాడు.
ஒத்த சொற்கள் : ప్రాప్తించని, లభించని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ప్రాప్తం లేకపోవుట.
எடுத்துக்காட்டு :
శ్రమించే వ్యక్తికి ప్రపంచంలో లభించనిది ఏదీ లేదు.
ஒத்த சொற்கள் : ప్రాప్తించని, లభించని, లభ్యంకాని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :