பொருள் : కాయలు కోయటానికి ఒక పొడవాటి కర్రకు చిన్న పుల్ల కట్టినది
எடுத்துக்காட்டு :
తోటమాలి దోటితో మామిడి కాయను కొస్తున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పండ్లు కోయడానికి ఉపయోగించేది, అది వెదురుతో తయారుచేయబడి ఉంటుంది.
எடுத்துக்காட்டு :
అతను వెదురుదోటితో మామిడి పండ్లను కోసాడు.
ஒத்த சொற்கள் : వెదురు దోటి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :