பொருள் : బోధించు లేక జ్ఞానం కలిగించుట.
எடுத்துக்காட்டு :
అధ్యాపకుడు పిల్లలకు గణితాన్ని అర్థమయ్యేటట్లు వివరిస్తున్నారు.
ஒத்த சொற்கள் : అర్థమయ్యేటట్లు చెప్పు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : బుజ్జగించడం
எடுத்துக்காட்டு :
వారు తిరుగుతున్న పిల్లలకు నచ్చ చెప్పుతున్నారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదైనా విషయం చెప్పి ఒప్పించడం
எடுத்துக்காட்டு :
అమ్మ తనకి చాలా నచ్చచెప్పింది, కానీ ఆమె ఒకటి కూడా వినలేదు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी को यह बताना कि क्या करना अच्छा है।
माँ ने उसे बहुत समझाया,पर उसने एक न सुनी।பொருள் : దుఃఖంలో ఉన్నవారికి ధైర్యం చెప్పుట.
எடுத்துக்காட்டு :
యుక్తవయస్సు కొడుకు మరణించడం వలన అందరు వారి కుటుంబీకులకు ఓదార్పునిచ్చినారు.
ஒத்த சொற்கள் : ఒప్పించు, ఓదార్పు, బుజ్జగించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
इधर-उधर की बातें करके चिंतित या दुःखी व्यक्ति का मन दूसरी ओर ले जाना या धीरज दिलाना।
जवान बेटे की मौत से संतप्त परिवार को सगे-संबंधी सांत्वना दे रहे थे।