பொருள் : ఏదైన వస్తువు తయారు చేయడానికి ముందు తయారు చేసిన రూపకల్పన.
எடுத்துக்காட்டு :
కొత్త యంత్రాల తయారీకీ నమూనా అవసరము.
ஒத்த சொற்கள் : ప్రతిమానము, మాడల్, రూపురేకలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చెక్క లేదా రబ్బరు మొదలైనవాటితో ఆకృతి దానిపై మూద్రించుటకు ఉపయోగిస్తారు
எடுத்துக்காட்டு :
పనివాడు ముద్రద్దిమ్మతో బట్టలపై రకరకాల అచ్చులు వేస్తున్నాడు.
ஒத்த சொற்கள் : అచ్చు, ముద్ర, ముద్రద్దిమ్మ, మూసా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A block or die used to imprint a mark or design.
stampபொருள் : ఒక దానిని చూచి మరొక్కటి అలాగే తయారుచేయుట.
எடுத்துக்காட்டு :
విజ్ఞానశాస్త్రవేతలు పక్షుల నమూనా లాగా విమానాలను తయారుచేసినారు.
ஒத்த சொற்கள் : ఆనవాలు, ఉపమ, చాయ, పోలిక, పోల్చు, మాదిరి, సవరణ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A model considered worthy of imitation.
The American constitution has provided a pattern for many republics.