பொருள் : సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు
எடுத்துக்காட்டு :
సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది.
ஒத்த சொற்கள் : దేవకన్య, దేవత, దేవపత్ని, దేవాంగన, దేవి, దేవేరి, నాకవనిత, సురనారి, సురసుందరి, సురాంగన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A female deity.
goddess