பொருள் : ఏదైన విత్తనాలను లేక మొక్కలను మట్టిలో పెట్టడం.
எடுத்துக்காட்டு :
ఆ రైతు పొలంలో విత్తనాలను నాటాడు.
ஒத்த சொற்கள் : పాతు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of removing something from one location and introducing it in another location.
The transplant did not flower until the second year.பொருள் : ఒక వ్యకిలోని గుణాలను మరోవ్యక్తికి నేర్పించడం
எடுத்துக்காட்டு :
విడాకులు పొందిన స్త్రీ తన బిడ్డ మనసులో తన తండ్రి పట్ల ద్వేషపు విత్తనాలను నాటింది
ஒத்த சொற்கள் : నూరిపోయు, విత్తు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी बात का सूत्रपात करना।
तलाक़शुदा औरत ने अपने बच्चे के मन में उसके पिता के प्रति घृणा के बीज बोए।பொருள் : మొక్కను భూమిలో పాతడం
எடுத்துக்காட்டு :
పొరుగువాడు తన ఇంట్లో నాలుగు వైప్పులా చెట్లను నాటారు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చెట్లను పెంచడానికి భుమిలో పెట్టే పద్దతి
எடுத்துக்காட்டு :
తోట మాలి పూలతొట్లలో గులాబి అంట్లని నాటాడు
ஒத்த சொற்கள் : పాతు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :