பொருள் : శరీరంలో తీగలుగా ఉండి రక్తం ప్రవహించేది.
எடுத்துக்காட்டு :
నాడీ సరైన రూపంలో పని చేయకపోతే పక్షవాత రోగం వస్తుంది.
ஒத்த சொற்கள் : నరం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మానవ శరీరంలో రక్తం ప్రసరించడానికి ఉపయోగపడేది
எடுத்துக்காட்டு :
మన శరీరంలో అనేక రకాల నాడులు ఉన్నాయి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A bodily passage or tube lined with epithelial cells and conveying a secretion or other substance.
The tear duct was obstructed.