பொருள் : అతడు ఒక వ్యక్తి. అందరికంటే ప్రధానమైన వాడు
எடுத்துக்காட்டு :
మోహన్ ఈ సంస్థకు ముఖ్యమైన వ్యక్తి.
ஒத்த சொற்கள் : నేత, ముఖ్యమైన వ్యక్తి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ప్రజలచేత ఎన్నుకోబడినవాడు
எடுத்துக்காட்டு :
ప్రాంతంలోని పేదరికాన్ని పారద్రోలే శక్తి నాయకుడి చేతిలో ఉంది
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : యాత్రిక సమూహ నాయకులు
எடுத்துக்காட்டு :
అదినాయకుడు యాత్రికుల క్షేమసమాచారాన్ని విచారిస్తున్నాడు.
ஒத்த சொற்கள் : అదినాయకుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నాటకంలో కాని సినిమాలో కాని ముఖ్యపాత్ర
எடுத்துக்காட்டு :
ఈ కథ అంతంలో నాయకుడు వీర మరణం పోందినాడు.
ஒத்த சொற்கள் : ప్రధానపాత్రధారి, హీరో
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The principal character in a play or movie or novel or poem.
hero