பொருள் : సీసాలో ఏదైన పదార్థం పై భాగం వరకు వుండటం
எடுத்துக்காட்டு :
చెరువు నీటితో నిండి వుంది.
ஒத்த சொற்கள் : పూర్తిగా వున్న, సంపన్నమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పై అంచుల వరకు ఖాళి లేకుండా వుండటం
எடுத்துக்காட்டு :
ఆమె నాచేతికి పూర్తి పాలతో నిండిన గ్లాసు అందించింది.
ஒத்த சொற்கள் : పూర్తిగావున్న, మొత్తంవున్న
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Containing as much or as many as is possible or normal.
A full glass.பொருள் : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
எடுத்துக்காட்டு :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
ஒத்த சொற்கள் : పరిపూర్ణమైన, పూర్ణమైన, పూర్తిగావున్న, భర్తియైన, సంపూర్ణమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Completed to perfection.
fulfilled