பொருள் : చెయ్యని నేరం మన మీద మోపడం
எடுத்துக்காட்டு :
భర్త నిందించడంతో మనసు గాయపడిన భార్య ఆత్మహత్య చేసుకుంది.
ஒத்த சொற்கள் : అపనింద
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఉన్నది ఉన్నట్లుగా లేక కల్పించి చెడుగా లేక దోషపూర్ణముగా మాట్లాడే క్రియ.
எடுத்துக்காட்டு :
మనము ఎవరిని కూడా నిందించరాదు
ஒத்த சொற்கள் : అపకీర్తి, అపవాదము, చెడుమాట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Abusive or venomous language used to express blame or censure or bitter deep-seated ill will.
invective, vitriol, vituperationபொருள் : తప్పు పని చేయ్యడం వలన కలిగేది.
எடுத்துக்காட்டு :
ఆలోచించకుండా వేరొకరి నవడికపై నింద వేయడం మంచిదికాదు
ஒத்த சொற்கள் : అపకీర్తి, అపఖ్యాతి, అపవాదు, కళంకము, మచ్చ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A false accusation of an offense or a malicious misrepresentation of someone's words or actions.
calumniation, calumny, defamation, hatchet job, obloquy, traducement