பொருள் : అన్ని ఋతువులలోనూ కాలాలలోను పుష్పించి, ఫలించేది.
எடுத்துக்காட்டு :
ఔషదమొక్కలు నిత్యము లభిస్తాయి.
ஒத்த சொற்கள் : ఎల్లప్పుడు, సదా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఎల్లప్పుడూ బతికివుండేవాడు.
எடுத்துக்காட்டு :
భగవంతుడు మరణంలేనివాడు.
ஒத்த சொற்கள் : అచ్యుతుడైన, అనంతుడైన, అమరమైన, అవినాశి, అవ్యయుడైన, చిరంజీవైన, నాశనంలేనిదైన, మరణంలేని, విభువైన, స్థిరజీవైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అన్ని ఋతువులలోను లభించునది.
எடுத்துக்காட்டு :
నేడు కొన్ని రకాల పండ్లు నిత్యము బజారులో లభిస్తాయి.
ஒத்த சொற்கள் : ఎల్లప్పుడు, సదా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :