பொருள் : ముందుగా నిర్ధేశించిన తారీఖు
எடுத்துக்காட்டு :
పరిశ్రమల్లో సంపాదన నియమింపబడిన తేదీలలో ఇవ్వబడుతుంది
ஒத்த சொற்கள் : వ్యవహారబద్దమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जिस पर पहले से विचार किया गया हो।
आपको अपने पूर्वविचारित कार्यों में पूरी सफलता मिलेगी।பொருள் : ముందుగా ఆలోచించికొని ఉండటం.
எடுத்துக்காட்டு :
నియమిత ఖర్చు ద్వారా ఆర్థిక విపత్తులనుండి బయటపడవచ్చు.
ஒத்த சொற்கள் : నియమితమైన, నిర్ణయింపబడిన, నిర్దేశింపబడిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వేతనం లేదా కూలికి కొందరిని పనికి పెట్టుకోవడం
எடுத்துக்காட்டு :
నియమింపబడిన పనివారికి ఎన్నో నెలలనుండి వేతనం దొరకలేదు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वेतन या मज़दूरी पर किसी काम में लगा हुआ।
अधियुक्त कर्मचारियों को कई महीने से वेतन नहीं मिला है।பொருள் : ఎవరినైతే ఎన్నుకున్నారో
எடுத்துக்காட்டு :
ప్రజలచే ఎన్నుకొనబడిన ప్రతినిధికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు
ஒத்த சொற்கள் : ఎంచుకోబడిన, ఎన్నుకొనబడిన, కోరుకోబడిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏ పనైనా చేయుటకు ప్రత్యేక స్వాతంత్రత ఇచ్చుట.
எடுத்துக்காட்டு :
ఈ పని చేయుటకు నాకు ప్రత్యేక అధికారము ఇవ్వబడెను.
ஒத்த சொற்கள் : అధికారమివ్వబడిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Given official approval to act.
An accredited college.