பொருள் : ఏదైన పని చేయు సమయంలో కలిగే బాధ.
எடுத்துக்காட்டு :
ఈ పని ఏ అడ్డం లేకుండా జరిగిపోయింది.
ஒத்த சொற்கள் : అంతరాయం, అడ్డం, అవరోధం, ఆటంకం, ప్రతిబంధం, భంగం, భగ్నం, విఘాతం, విఘ్నం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Some abrupt occurrence that interrupts an ongoing activity.
The telephone is an annoying interruption.