பொருள் : ఎదైన పని చేయట కోసం తీసుకోబడే ధృఢ నిర్ణయం లేదా నిశ్చయం.
எடுத்துக்காட்டு :
విధ్యార్ది దొంగతనం చేయకూడాదు అని సంకల్పించాడు
ஒத்த சொற்கள் : సంకల్పం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कोई कार्य करने के लिए लिया गया दृढ़ निर्णय या निश्चय।
छात्र ने चोरी न करने का संकल्प लिया।பொருள் : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
எடுத்துக்காட்டு :
ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.
ஒத்த சொற்கள் : దృడ సంకల్పం, నిశ్చయం, బీష్మప్రతిఙ్ఞ, సంకల్పం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।
स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।பொருள் : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం
எடுத்துக்காட்டு :
చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.
ஒத்த சொற்கள் : అంతం, తీర్పు, నిశ్చయం, పరిణామం, సమాప్తి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.பொருள் : తీర్పు రావడం
எடுத்துக்காட்டு :
చాలా రోజుల నుండి నడుస్తున్న అభియోగం యొక్క నిర్ణయం ఈరోజు అయిపోయింది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
(law) the determination by a court of competent jurisdiction on matters submitted to it.
judgement, judgment, judicial decisionபொருள் : నిర్ధారణ చేసుకోవటం.
எடுத்துக்காட்டு :
దేవుడి ఉనికిని నిర్ణయించడం చాలా కష్టం.
ஒத்த சொற்கள் : నిశ్చయం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.பொருள் : ఒక పని చెయ్యాలనే ఆలోచన లేదా భావన
எடுத்துக்காட்டு :
సంకల్పం చేసుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో తన పనిలో నిమగ్నమయ్యాడు
ஒத்த சொற்கள் : దృడనిశ్చయం, నిశ్చయత, మనోనిశ్చయం, వ్రత ధారణ, సంకల్పం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :