பொருள் : మనసులో ఒకే అభిప్రాయానికి కట్టుబడి ఉండటం
எடுத்துக்காட்டு :
నేను ఈ రోజు నుండి అతన్ని ఎప్పుడూ కలవకూడదని నిర్ణయించుకొన్నాను
ஒத்த சொற்கள் : నిర్చయించు, సంకల్పించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : తర్జనబర్జనల తరువాత చివరగా మిగిలిన ఉద్దేశం
எடுத்துக்காட்டு :
మున్నా కోసం వాళ్ళ అమ్మ బెంగళూరులో ఒక అమ్మాయిని నిర్ణయించింది
ஒத்த சொற்கள் : ఎంపికచేసుకొను, ఎన్నుకొను
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
लड़की आदि को पसंद करके विवाह के लिए वचनबद्ध करना।
मुन्ना के लिए माँ ने बंगलौर में एक लड़की रोकी है।பொருள் : ఒక అభిప్రాయానికి రావడం
எடுத்துக்காட்டு :
అతడు నన్ను అపద్దమాడే వాడిగా నిర్ణయించాడు
ஒத்த சொற்கள் : భావించాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :