பொருள் : ఫలానా వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగించే సంకేతం.
எடுத்துக்காட்டு :
మా అమ్మ కృష్ణజయంతి రోజున ఇంటిముందు కృష్ణుడి యొక్క పాదాల గుర్తును వేసింది.
ஒத்த சொற்கள் : అచ్చు, ఆనవాలు, గుర్తు, గుఱుతు, చిహ్నం, ముద్ర
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A concavity in a surface produced by pressing.
He left the impression of his fingers in the soft mud.பொருள் : ఏదైన వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగపడేది.
எடுத்துக்காட்டு :
మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు యొక్క చిహ్నాలను పాటించాలి.
ஒத்த சொற்கள் : అచ్చు, గుర్తు, గుఱుతు, చిన్నె, చిహ్నం, టెక్కెం, పతాక, ముద్ర, సంకేతం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
दिखाई देने या समझ में आने वाला ऐसा लक्षण, जिससे कोई चीज़ पहचानी जा सके या किसी बात का कुछ प्रमाण मिले।
रेडक्रास चिकित्सा क्षेत्र का एक महत्वपूर्ण चिह्न है।